సామర్లకోట మున్సిపాల్టీ ప్రత్యేకాధికారిగా మల్లిబాబు

UPDATED 4th JULY 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా సెట్రాజ్ సీఈవో ఎస్. మల్లిబాబు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పట్టణ స్థితిగతులను మున్సిపల్ కమీషనర్ కె. నాగేంద్ర కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ అచ్యుతరాజు, డిఇ సిహెచ్ రామారావు, ఎఇ ప్రభాకరరావు, తదితరులు మల్లిబాబును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us