పెట్రోలియం సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా ఎంపీ గీత

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా కాకినాడ ఎంపీ వంగా గీత నియ మితులయ్యారు. ఆ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 22 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ బుధవారం దిల్లీలో సమావేశమయింది. అనంతరం ఎంపీ ఆయన్ను కలిసి కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని కోరారు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us