రామాలయం వద్ద భారీ అన్నదానం

UPDATED 15th APRIL 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: పట్టణ పరిధిలోనే స్థానిక పదవ వార్డు పాత్రుళ్ల వీధి రామాలయం వద్ద శ్రీ రామనవమి ఉత్సవాలు పురస్కరించుకుని ఆదివారం భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పదవ వార్డు కౌన్సిలర్ ఆవాల లక్ష్మీనారాయణ, కుంచే సత్తిరాజు, కుంచె శ్రీను, పెద్దిరెడ్డి అన్నవరం, పెద్దిరెడ్డి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us