గంగవరం (రెడ్ బీ న్యూస్) 28 డిసెంబర్ 2021: స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం హిందీ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇన్ చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు నరసయ్యమ్మ, హిందీ ఉపాధ్యాయురాలు నూకరత్నం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో హిందీ పాటలతో, నృత్యాలు అంత్యాక్షరి, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. హిందీ భాష ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







