పంచారామ క్షేత్రంలో రైల్వే ఎస్పీ పూజలు

UPDATED 18th MARCH 2018 SUNDAY 10:00 PM

సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి వారిని రైల్వే ఎస్పీ కె.వి. మోహనరావు కుటుంబ సమేతంగా స్వామివారిని ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వారికి స్వాగతం పలికి స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందచేశారు. అనంతరం ఆలయ పండితులు ఆశీర్వచనాలు నిర్వహించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us