ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అభ్యర్థి

UPDATED 11th APRIL 2019 THURSDAY 5:00 PM

పెద్దాపురం: పెద్దాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుమ్మల రామస్వామి (బాబు) మండల పరిధిలోని పులిమేరు గ్రామంలో గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటర్లందరూ ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us