ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా స్వాతంత్య దినోత్సవ వేడుకలు

UPDATED 15t AUGUST 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: 72వ స్వాతంత్య దినోత్సవ వేడుకలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ పీతల చంద్రరావు ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి, జిల్లా మానవ హక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us