ఘనంగా రక్షాబంధన్‌

UPDATED 26th AUGUST 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముల మధ్య ప్రేమానురాగాలకు చిహ్నంగా నిర్వహించే రక్షాబంధన్‌ వేడుకలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆదివారం ఘనంగా జరిగాయి. అనురాగాలను పంచుకున్నారు. ఆత్మీయతకు ఆలంబనగా నిలిచారు. ఆడపడుచులు రక్షాబంధనంతో సోదరప్రేమకు పట్టం కట్టారు. నూతనోత్సహాంతో సంబరాలు చేసుకున్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us