సామర్లకోట ఎస్ఐగా కిషోర్

UPDATED 31st JANUARY 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట ఎస్ఐగా వాడపల్లి కిషోర్ గురువారం భాద్యతలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కిషోర్ తొలుత మోతుగూడెంలో విధులు నిర్వహించి బదిలీపై సామర్లకోట ఎస్ఐగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నియమితులయ్యారు. ఇంతవరకు ఇక్కడ పనిచేసిన ఎస్ఐ ఎల్. శ్రీనివాసనాయక్ విఆర్ లోకి వెళ్లారు. భాద్యతలు స్వీకరించిన అనంతరం ఎస్ఐ కిషోర్ విలేఖరులతో మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అందరి సహాయ సహకారాలతో తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us