న్యూఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ ఈ రోజు విజయవంతంగా పరీక్షించింది. ‘సీ-టు-సీ’ వేరియంట్ అయిన ఈ క్షిపణిని పశ్చిమ తీరంలో నేవీ విధ్వంసక నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం పైనుంచి పరీక్షించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన ఈ క్షిపణి గరిష్ట పరిధి వద్ద నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి కచ్చితత్వంతో తుత్తునియలు చేసినట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా డీఆర్డీవో శాస్త్రవేత్తలు, బ్రహ్మోస్ మిసైల్ బృందాన్ని అభినందించారు
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







