13వవార్డులో గ్రామదర్శిని

UPDATED 5th OCTOBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: పట్టణ పరిధిలోని 13వ వార్డు సంగీతరావుపేటలో గ్రామదర్శిని కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా గత నాలుగు సంవత్సరాల్లో పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి వివరిస్తూ రాజమహేంద్రవరం భాషా సాంస్కృతిక శాఖకు చెందిన ఎస్.చలం బృందంచే జానపద కళా బృందం ప్రదర్శనను నోడల్ అధికారి, మున్సిపల్ కమీషనర్ సిహెచ్. వెంకటేశ్వరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us