హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021: విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ సమీపంలోని ఆయన నివాసంలో అధికారులు తనిఖీలు చేశారు. లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబు వద్ద ఓఎస్డీగా పనిచేశారు. అంతకుముందు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మొదటి డైరెక్టర్‌గానూ పనిచేశారు. యువకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







