ఈటిసి ప్రిన్సిపాల్ గా ఆనంద్ బాధ్యతలు స్వీకరణ

UPDATED 18th JUNE 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట విస్తరణ శిక్షణా కేంద్రం (ఈటిసి) ప్రిన్సిపాల్ గా కె. ఆనంద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ గా జిల్లా పరిషత్ సిఈవో ఆర్. గోవిందరావు వ్యవహరిస్తున్నారు. ఆనంద్ కడప జిల్లా పరిషత్ సిఈవోగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనను ఈటిసి సిబ్బంది ఎస్.వి.వి.ఎన్. మూర్తి, కుమార్ రాజా, రామ్మోహనరావు, జె. రాంబాబు, సిల్వియా, ఎస్.కె. మొహిద్దిన్, తదితరులు అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us