పేకాట స్థావరంపై పోలీసుల దాడి

UPDATED 14th AUGUST 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక సత్యనారాయణపురం ఎఫ్.సి.ఐ రోడ్డులో గల ఒక ఇంట్లో పేకాట ఆడుతున్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 20 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.14 వేల 720 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సామర్లకోట ఎస్ఐ సుమంత్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us