UPDATED 1st APRIL 2018 SUNDAY 10:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం దళిత తేజం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఆకునూరి సత్యనారాయణ, తోటకూర శ్రీనివాసు, చల్లా బుజ్జి, తదితరులు పాల్గొన్నారు.







