ప్రభాస్ కొత్త లుక్ చూశారా..?

UPDATED 18th OCTOBER 2017 WEDNESDAY 3:00 PM

ప్రస్తుతం సాహో చిత్రంతో బిజీబీజీగా ఉన్నయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పటికప్పుడు కొత్త లుక్స్‌తో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. తాజాగా ప్రభాస్ కొత్త స్టిల్ ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నది. లేటెస్ట్ ఫొటోలో ప్రభాస్ సరికొత్త కాస్ట్సూమ్స్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఈ ఫొటో సాహో చిత్రానికి సంబంధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సాహో చిత్రంలో శ్రద్దాకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us