పారిశుధ్య కార్మికులకు నూనె, సబ్బులు పంపిణీ

UPDATED 24th JANUARY 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 2018-19  సంవత్సరం నిమిత్తం ఒక్కొక్క కార్మికునికి పది కేజీల కొబ్బరినూనె, ఇరవై నాలుగు రిన్ బార్ సబ్బులు గురువారం మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్  శానిటరీ ఇనస్పెక్టర్ రాజశేఖర్, మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకుడు చంద్రదాసు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us