స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం

UPDATED 14th AUGUST 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సర్వం సిద్ధమైంది. కళాశాల ప్రాంగణాన్ని రంగురంగుల జెండాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఐ. శారద, ఎన్.సి.సి క్యాడెట్స్ కేర్ టేకర్ జి. పెద్ద, వీరలంక శివ, తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us