గుర్తు తెలియని వ్యక్తి మృతి

UPDATED 4th DECEMBER 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ లో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, మచిలీపట్నం పాసింజర్ రైలులో ప్రయాణిస్తూ ఆరోగ్యం సరిగాలేక చనిపోయి ఉంటాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సామర్లకోట రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్ తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us