సామర్లకోట:17 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్):
పెద్దాపురం,సామర్లకోట పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను జేసి రాజకుమారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడీబీ రహదారిలో ఉన్న రాక్ సిరామిక్స్, రుచి, అపర్గా టైల్స్, నవభారత షుగర్స్ పరిశ్రమలను అధికారుల బృందంతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు కావలసిన అన్ని జాగ్రత్తలను యాజమాన్యాలు పాటించాలన్నారు. ప్రమాదాల నివారణకు సిబ్బందితో కలసి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.
ఈ పర్యటనలో జేసీతో పాటు పరిశ్రమలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫ్యాక్టరీస్
సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







