పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన రైల్వే డిఎస్పీ

UPDATED 7th DECEMBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట రైల్వే పోలీస్ స్టేషనును రైల్వే డిఎస్పీ డాక్టర్ ఎస్. మనోహరరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా స్టేషన్ రికార్డులను పరిశీలించారు. రైల్వేలో ప్రమాదాలను అరికట్టేందుకు, రాబోయే పండుగల సమయంలో ప్రయాణికులకు రద్దీని దృష్టిలో ఉంచుకుని సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైల్వే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us