మున్సిపల్ వైస్ చైర్మన్ ను పరామర్శించిన తోట

UPDATED 4th OCTOBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు గురువారం ఆయనను పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీరిలో పాటు ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, సేపేని సురేష్, నేతల హరిబాబు, శెట్టిబత్తుల దుర్గ, గోపు మురళి, సత్యానందం, వర్రే రవి, తదితరులు పరామర్శించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us