UPDATED 4th JUNE 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: ఇటీవల సామర్లకోట లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆటో డ్రైవర్ ర్యాలీ సుబ్బారావు కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు సోమవారం పరామర్శించారు. అలాగే వారికి రూ. ఐదు వేలు ఆర్ధిక సహాయాన్ని అందించారు. భాదిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాగా సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.







