గైట్ లో ప్రశాంతంగా ముగిసిన ఎపి ఇసెట్

UPDATED 3rd MAY 2018 THURSDAY 6:00 PM

రాజానగరం: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎపి ఇసెట్ -2018 పరీక్ష తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(గైట్) కళాశాలలో ప్రశాంతంగా ముగిసిందని ప్రవేశ పరీక్ష పరిశీలకుడు డాక్టర్ డి. వెంకటేశ్వర్లు తెలిపారు. ఎపి ఇసెట్ నిర్వహణ భాద్యతను జె.ఎన్.టి.యు అనంతపురం చేపట్టిందని, గైట్ కళాశాలలో నిర్వహించిన ఈ పరీక్షకు 350 మంది విద్యార్థులకు 347 మంది హాజరయ్యారన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి చీఫ్ సూపరెంటెండెంట్ గా భాద్యతలు నిర్వర్తించారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us