జగన్ ప్రజా సంకల్పయాత్ర విజయం కోరుతూ పూజలు

UPDATED 18th JUNE 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలని కోరుతూ పెద్దాపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు స్థానిక ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో పంచామృత అభిషేకము,108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలొ పార్టీ నాయకులు మద్దాల శ్రీను, ఆవాల లక్ష్మీనారాయణ, మంచెం సాయి, కానుబోయిన విజయకృష్ణ, శెట్టిబత్తుల దుర్గ, కరణం సురేష్, పిళ్ళా శివ, విఆర్ఎల్ ప్రసాద్, లొవచారి, గోపు మురళి, మేకా శ్రీను, రెడ్డి శ్రీను, మధుర భానుప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us