జోరందుకున్న నగరపాలక సంస్థ నామినేషన్ల పర్వం

UPDATED 8th AUGUST 2017 TUESDAY 9:00 PM

కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు నామినేషన్లు జోరందుకున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమై ఉండగా, వైసిపి తరఫున కొందరు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేశారు. మంగళవారం మొత్తం 10 నామినేషన్లు దాఖలయ్యాయి. వారిలో వైసిపి తరఫున ఏడుగురు, టిడిపి నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us