రెండవరోజు విజ్ఞానదాయకంగా సాగిన లెర్న్ టు ఇన్నోవేట్ వర్క్ షాప్

UPDATED 27th JUNE 2018 WEDNESDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ప్రారంభమైన లెర్న్ టు ఇన్నోవేట్ పేరిట నిర్వహిస్తున్న పైలట్ వర్క్ షాప్ రెండవరోజు ఎంతో విజ్ఞానదాయకంగా సాగినట్లు ఇన్నోవివి సెంటర్ సీనియర్ అడ్వైజర్ అనిల్ కుమార్, వ్యవస్థాపకులు శ్రీదివ్యలు తెలిపారు. వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎంతో సమన్వయంతో, స్నేహపూరిత వాతావరణంలో జరుగుతున్న ఈ వర్క్ షాప్ కోసం ఆదిత్య యాజమాన్యం అన్నిరకాల ఏర్పాట్లను ఎంతో చక్కగా చేసినట్లు విద్యార్థులు, నిర్వాహకులు పేర్కొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us