కాంగ్రెస్ పార్టీకి సంగినీడి రాజీనామా

UPDATED 16th NOVEMBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగినీడి భావన్నారాయణ పార్టీకి రాజీనామా చేసినట్లు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్.ఎన్. రాజాకి పంపినట్లు తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు నిర్వహించిన ఆయన ప్రస్తుతం కుటుంబపరమైన పరిస్థితుల దృష్ట్యా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us