జిల్లాలో భారీగా ఎస్‌ఐల బదిలీలు

UPDATED 23rd JUNE 2019 SUNDAY 10:00 PM

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న 56 మంది ఎస్‌ఐలను  బదిలీ చేస్తూ ఏలూరు రేంజ్‌ డీఐజీ ఏఎస్‌ ఖాన్‌ ఆదేశాలు జారీ చేశారు. గత రెండు సంవత్సరాల నుంచి ఒకే స్థానంలో పని చేస్తున్నవారు, ఎన్నికల సందర్భంగా బదిలీ అయిన వారికి స్థానచలనం కల్పించగా, మరి కొందరిని వీఆర్‌లో పెట్టారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us