ప్రొఫెషనల్ ఫొటో, వీడియోగ్రాఫర్స్ వన సమారాధన

UPDATED 21st NOVEMBER 2018 WEDNESDAY 8:00 PM

పెద్దాపురం: స్థానిక గాలి బంగ్లాలో ప్రొఫెషనల్ ఫొటో, వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీకమాసం పురస్కరించుకుని వన సమారాధన కార్యక్రమం బుధవారం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పెద్దాపురం మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబురాజు, మాజీ చైర్మన్ ముప్పన శ్యామలంబ, జిల్లా ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తుని, నక్కపల్లి, రౌతులపూడి, కోటనందూరు, ఏలేశ్వరం, కిర్లంపూడి, జగ్గంపేట, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి, తదితర మండలాలకు చెందిన ఫొటో, వీడియోగ్రాఫర్స్ పోసిన వీరేంద్ర (బుజ్జి), తోట రామకృష్ణ, బచ్చు వీరవెంకట సత్యనారాయణ, బాబ్జి, దివాకర్, శ్రీను, వామనరావు, శ్రీరామ్, లోవరాజు, తేజ, దొంగబాబు, కన్నబాబు, గౌస్, ఎమ్. శివకుమార్, పవన్, అడ్డాల చక్రధర్, వీరబాబు, శ్రీనివాస్, రఘు, సతీష్ రెడ్డి, సుబ్బు, రామారావు, ఈశ్వర్ రెడ్డి, జగ్గారావు, నాగు, దత్తు, రాము, బాబూరావు, జశ్వంత్ శ్రీను, రవి, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us