AP News: తిరుపతిలో అధికార వికేంద్రీకరణకు అనుకూలంగా భారీ ర్యాలీ

తిరుపతి (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: అధికార వికేంద్రీకరణ అనుకూలంగా తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ కాలనీ నుంచి ప్రారంభమైన ప్రదర్శన.. ఎన్టీఆర్‌ కూడలి, ప్రకాశం రోడ్డు, కృష్ణాపురం ఠాణా, నాలుగుకాళ్ల మండపం, నేతాజీ రోడ్డు మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకూ సాగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు పాల్గొన్నారు. రాయలసీమ, సిద్దేశ్వరం ఎత్తిపోతల పథకాల నిర్మాణం, హైకోర్టు ఏర్పాటుపై నినాదాలు చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us