Supreme Court : ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల సత్వర విచారణకు సుప్రీంకోర్టు నిర్ణయం

UPDATED 8th APRIL 2022 FRIDAY 08:40 PM

Supreme Court : ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల సత్వర విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 తర్వాత ఈ కేసులపై వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

గత ఐదేళ్లుగా రాజకీయ నేతలపై 2 వేలకు పైగా కేసులు పెంగింగ్ లో ఉన్నాయని సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా తెలిపారు.వీటిపై తక్షణమే వాదనలు వినాలని అభ్యర్థించారు.

సంబంధిత పిటిషన్ పై తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు. విజయ్ హన్సారియా అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us