పిఇటిని సన్మానించిన ఉపాధ్యాయ బృందం

UPDATED 14th JULY 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక స్థానిక యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న తాళ్లూరి వైకుంఠంకు పిడిగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం యు. సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆయనను దుశ్శాలువా, పూలమాలలతో శనివారం ఘనంగా సత్కరించారు. విద్యార్థులను భావిభారత ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే ఎంతో గురుతరమైన భాద్యత వ్యాయమ ఉపాధ్యాయులదని ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us