అలరించిన కోలాట ప్రదర్శన

UPDATED 26th MARCH 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: శ్రీరామనవమి సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో వేంచేసియున్న శ్రీ దత్తాత్రేయ సమేత షిరిడీ సాయిబాబా మందిరం వద్ద సోమవారం నిర్వహించిన కోలాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఆంధ్రా సాయి గీతా సమాజం జి. భవాని ఆధ్వర్యంలో బాల, బాలికలచే నిర్వహించిన కోలాట ప్రదర్శన ఊరేగింపు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us