మరిడమ్మకు బంగారు కానుక

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: మరిడమ్మకు కానుకగా బంగారు వస్తువును పట్టణానికి చెందిన దాతలు పడాల దుర్గారావు, లింగం సాయి చరణ్ సమర్పించినట్టు దేవస్థానం సహాయ కమీషనర్ కె.విజయలక్ష్మి తెలిపారు. సుమారు 16 గ్రాముల బరువు ఉన్న బంగారు నెక్లెస్ ను కానుకగా అందచేశారని, దీని విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందన్నారు. దాతలకు వేదశీర్వచనాలతో పాటు ప్రసాదాలను అందచేసినట్లు అసిస్టెంట్ కమీషనర్ తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us