సామర్లకోట ఎంఇవోగా జాన్

UPDATED 25th OCTOBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: మండల పరిధిలోని వేట్లపాలెం ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నపులపకూర జాన్ సామర్లకోట మండల విద్యాశాఖాధికారిగా గురువారం భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు వినియోగించుకుని ప్రయోజనం పొందేవిధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, యూనియన్ నాయకులు, తదితరులు ఆయనను అభినందించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us