ముగిసిన మహిళా సంఘాల ప్రతినిధుల శిక్షణ

UPDATED 4th APRIL 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో జిల్లాలోని ఆరవ బ్యాచ్ మహిళా సంఘాల ప్రతినిధులకు మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భంగా బుదవారం శిక్షణ పూర్తి అయిన వారికి సర్టిఫికెట్లు, బ్యాగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీలు జె. రాంబాబు, కుమారరాజు, ఎస్.కె. మొహిద్దిన్, మహిళా సంఘాల కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us