ప్రజావాణికి ఎనిమిది అర్జీలు

UPDATED 24th SEPTEMBER 2018 MONDAY 5:00 PM

పెద్దాపురం: స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఎనిమిది అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు తెలిపారు. వీటిలో భూమిని ఆన్ లైన్ చేయమని ఒకటి, ఫైనాన్స్ స్టేటస్ సర్టిఫికెట్ ఇప్పించమని ఒకటి, సాగు పట్టా భూమికి న్యాయం చేయమని ఒకటి, ఇనాం భూమి కోసం ఒకటి, ప్రమాదకరంగా వున్నా కరంట్ స్తంభాన్ని తొలగించి కొత్త స్థంభం వేయించామని ఒకటి, పాస్ బుక్ ఇప్పించమని ఒకటి, పొలానికి సంబంధించి భూమిని ఆన్ లైన్ చేయమని ఒకటి, అసైన్ భూమి కోసం ఒకటి చప్పున దరఖాస్తులు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. ఈ అర్జీలను సంబంధింత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us