వరద బాధితుల సహాయార్ధం విళారాలు సేకరణ

UPDATED 21st AUGUST 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: కేరళ వరద భాదితుల సహాయార్ధం లయన్స్ భీమేశ్వర క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం విరాళాలు సేకరించారు. స్థానిక లయన్స్ క్లబ్ నుంచి బళ్ళ మార్కెట్ సెంటర్, నీలమ్మ చెరువు, స్టేషన్ సెంటర్ మీదుగా పర్యటించి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు చిత్తులూరి వీర్రాజు, మద్దాల శ్రీను, నేతి బాబ్జీ, కర్రి ఆదినారాయణరెడ్డి, కంచర్ల సుబ్రహ్మణ్యం, సేపేని సురేష్, ఉబేదుల్లా, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us