కోవిడ్ నియంత్రణకు పోలీసులు చేస్తున్న కృషి అమోఘం:వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ

UPDATED 18 JUNE 2020 8PM పెద్దాపురం: 18 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర పోలీసులు చేస్తున్న కృషి అమోఘమని వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ పేర్కొన్నారు. ఈమేరకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆయనకు అభినందనలు తెలియచేశారు. అలాగే డీజీపీని దుశ్శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us