డిప్యూటీ సర్వేయర్ల క్షేత్రస్థాయి శిక్షణ

UPDATED 4th APRIL 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్రంలో నూతనంగా ఎంపికై స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలోని రెవెన్యూ అండ్ సర్వే అకాడమిలో శిక్షణ పొందుతున్న డిప్యూటీ సర్వేయర్లకు క్షేత్రస్థాయి శిక్షణా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. స్థానిక స్టేషన్ సెంటర్లో సర్వే ఏ విధంగా చేపడతారు, సరిహద్దులు మార్కింగ్ చేసే విధానం, రహదారుల ఏర్పాటు, గుర్తింపు తదితర  అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఇనస్పెక్టర్ ఆఫ్ సర్వే టి. త్రివిక్రమ్, డిప్యూటీ ఇనస్పెక్టర్ పోలరాజు, విజయనగరం డిప్యూటీ సర్వేయర్  బి. బ్రహ్మారావు, ఓం నమశివాయ, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us