విద్యార్థులకు కలాం పురస్కారాలు

UPDATED 11th NOVEMBER 2019 MONDAY 8:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట మండలం వేట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు లభించాయి. పాఠశాల పదవ తరగతి విద్యార్థులు మోరంపూడి వీర దుర్గాదేవి, మేడిశెట్టి లక్ష్మీరాజేష్ 2018-19 సంవత్సరంగాను జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. అబ్రహం చేతుల మీదుగా కాకినాడలో ఈ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం పి. జాన్, ఉపాధ్యాయుల బృందం, తదితరులు విద్యార్థులను అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us