గంగవరం (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: మండలంలోని ఏటిపల్లి గ్రామ శివారులో మహాప్రస్థానం వాహనం తిరగబడిన సంఘటన బుధవారం తృటిలో తప్పింది. అడ్డతీగల మండలం చెందిన ఓ వ్యక్తి మృతి చెందడంతో మృతదేహాన్ని రంపచోడవరం నుంచి స్వగ్రామం దుచ్చర్తికి మహాప్రస్థానం వాహనంలో తరలిస్తుండగా రంపచోడవరం నుంచి అడ్డతీగల ప్రధాన రహదారి లోని ఏటిపల్లి గ్రామ శివారులో బ్రిడ్జి వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ వాహనంలో మృతదేహంతో పాటు నలుగురు వ్యక్తులు, డ్రైవర్ ఉన్నారు. కాగా డ్రైవరుకు గాయాలయ్యాయి.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







