మరిడమ్మ అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపు

UPDATED 28th MARCH 2018 WEDNESDAY 9:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో వేంచేసి ఉన్న మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మూడు నెలలకు రూ. 1,61,410 ఆదాయం సమకూరినట్లు ఆలయ అసిస్టెంట్ కమీషనర్ ఆర్. పుష్పనాథం, ఆలయ చైర్మన్ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ తెలిపారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us