సూరంపాలెంలో ఉచిత వైద్య శిబిరం

UPDATED 4th MARCH 2020 WEDNESDAY 8:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో సూరంపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న స్పెషల్ కేంప్ లో భాగంగా బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకుడు కుంచే చిన్నిబాబు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. కళాశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరోజినీదేవి గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ పి. రాజశేఖర ఫణీంద్ర, బి. సుధీర్, ఎన్ఎస్ఎస్ విభాగం కోఆర్డినేటర్లు మోహన్, జి. ఉషా రమాదేవి, విద్యార్ధులు ప్రమోద్, శశాంక్, చైతన్య, సూర్యనారాయణ, ముఖేష్ రెడ్డి, జ్యోతిర్మయి, స్నేహ, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us