AP News: పశువుల పండుగ.. సినీ, రాజకీయ ప్రముఖుల ముఖచిత్రాలతో అలంకరణ

చంద్రగిరి (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022 : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పశువుల పండుగ పెద్ద ఎత్తున జరుగుతోంది. జిల్లాలోని పుల్లయ్యవారిపల్లె, ఎ.రంగంపేట, శేషాపురంలో పశువుల పండుగను నిర్వహిస్తున్నారు. పరిసర గ్రామాల రైతులు ఆవులు, కోడెలతో పండుగకు తరలివస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల ముఖచిత్రాల పలకలతో పశువుల కొమ్ములను ప్రత్యేకంగా అలంకరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us