సామర్లకోటలో ఆనందలహరి

UPDATED 11th NOVEMBER 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: పట్టణ పరిధిలో గల స్టేషన్ సెంటరులో ఆనందలహరి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ ఎస్. చలం జానపద కళాకారుల బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సిహెచ్. వెంకటేశ్వరావు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us