మాండవ్య నారాయణస్వామి దేవాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

UPDATED 18th MARCH 2018 SUNDAY 10:00 PM

సామర్లకోట: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక మాండవ్య నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ సిద్ధాంతి చీమలకొండ ప్రసాద్  పంచాంగ శ్రవణం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు కంటే జగదీష్ మోహన్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం, రైతు సంఘ కార్యదర్శి యార్లగడ్డ బాపిరాజు, కోశాధికారి ప్రసాద్, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. అలాగే నూకాలమ్మ, కనక మహాలక్ష్మి, తదితర  దేవాలయాలలో పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us