ఆదరణ పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

UPDATED 23 rd NOVEMBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: ఆదరణ పధకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమీషనర్ చోడగం వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో ఆదరణ ఫేస్-2 లో భాగంగా అర్హులైన రజక లబ్ధిదారులకు శుక్రవారం 65 ఐరన్ బాక్సులు,10 ఐఎఫ్ బి వాషింగ్ మిషన్లు ఆయన అందచేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్త గొల్తి సత్యనారాయణ, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us