కాకినాడ (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: జేఎన్టీయూకే ఉపకులపతిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉపకులపతిని సీఎం అభినందించారు. విశ్వవిద్యాలయాన్ని సాంకేతిక పరంగా అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారని, ఆయన ఆలోచన మేరకు వర్సిటీని ఉన్నత స్థాయిలో నిలుపుతానని ప్రసాదరాజు పేర్కొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







